వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ కోటబొమ్మాళి మండలంలో పర్యటించనున్నారు.
ఉదయం 8.30 గంటలకు కొత్తపేట గ్రామంలో నిర్వహించే ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొంటారు.ఉదయం 9 గంటలకు కోటబొమ్మాళి ఎన్టిఆర్ భవన్ లో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

