Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రదానంపై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 01, 2026 2:04 PM సంగారెడ్డిGeneral
నేత్రదానంపై విద్యార్థులకు అవగాహన - Udayam
ఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేత్ర వైద్యులు పి. లక్ష్మీనారాయణ నేత్రదానం ప్రాధాన్యతను వివరించారు. హెచ్‌ఎం మన్మథ కిషోర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని కోరారు. ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ 70 పాఠ్య రక్షణం చేయడంతో పాటు అవయవదానానికి అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో నేత్రదాన ప్రతిజ్ఞ చేయించారు.

Comments

G
Loading comments...