వార్తలకు తిరిగి వెళ్లండి

41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆర్కే బీచ్ రోడ్లో నిర్వహించిన వాకథాన్ ర్యాలీని డీఎం&హెచ్వో డా. పి. జగదీశ్వరరావు, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ డా. మీనాక్షి ప్రారంభించారు.
ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నేత్ర ఆసుపత్రుల సిబ్బంది పాల్గొని కంటి దానంపై ప్రజల్లో అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

