Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతాజీ విగ్రహానికే అడ్డంకిగా వ్యాపార ప్రకటనలు

Follow Udayam on Google
sreekanth patel Aug 26, 2026 9:42 AM మహబూబ్‌నగర్General
నేతాజీ విగ్రహానికే అడ్డంకిగా వ్యాపార ప్రకటనలు - Udayam
​జడ్చర్ల నేతాజీ చౌరస్తాలో మహనీయుని విగ్రహం కనిపించకుండా వ్యాపారులు ఇష్టారాజ్యంగా అడ్వర్టైజ్మెంట్ బ్యానర్లు కట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విగ్రహానికి అడ్డుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మహనీయుల విగ్రహాలను కప్పివేసేలా బోర్డులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...