Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేతాజీ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా36 మంది విద్యార్థులకు నియామక పత్రాల అందజేత

Follow Udayam on Google
Sircilla jilla news Aug 30, 2026 6:04 PM రాజన్న సిరిసిల్లGeneral
నేతాజీ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా36 మంది విద్యార్థులకు నియామక పత్రాల అందజేత - Udayam
సిరిసిల్లలోని నేతాజీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్‌లో జాబ్ మేళా నిర్వహించగా ప్రముఖ ఎంఎన్‌సీ సంస్థలు లాలాటాక్ష, గ్యాట్నిక్స్ నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండో సంవత్సరం చదువుతున్న 36 మంది విద్యార్థులు యూఎస్ ఐటీ బెంచ్ సేల్స్ రిక్రూటర్ పోస్టులకు ఎంపికయ్యారు. డీఎస్పీ నాగేంద్ర చారి, కళాశాల చైర్మన్ పృథ్వీధర్ రావు చేతుల మీదుగా కంపెనీ ఆఫర్ లెటర్లను అందజేశారు.

Comments

G
Loading comments...