Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీతా అంబానీకి అరుదైన గౌరవం

విఘ్నేష్ రెడ్డి Jul 03, 2026 11:46 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
నీతా అంబానీకి అరుదైన గౌరవం - Udayam Digital
రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. టాంపా నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు 'ఏఏపీఐ హ్యుమానిటేరియన్' అవార్డును ప్రదానం చేశారు. ఈ వేడుకలోనే టాంపా మేయర్ జేన్ కాస్టర్ నీతా అంబానీని ఘనంగా సత్కరించారు. అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మక పౌర పురస్కారమైన 'కీ టు ది సిటీ ఆఫ్ టాంపా'ను ఆమెకు అందజేశారు.

Comments

G
Loading comments...