Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ దరఖాస్తులకు గడువు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 10, 2026 7:21 PM ఆల్ ఇండియా జాతీయ
నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ దరఖాస్తులకు గడువు - Udayam
నీట్‌ యూజీ-2026 కౌన్సెలింగ్‌ రౌండ్‌-1 దరఖాస్తులకు ఆగస్టు 12 వరకు గడువు ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్‌, రాత్రి 6 గంటల వరకు ఫీజు చెల్లింపు చేసుకోవచ్చు. ఆగస్టు 12 సాయంత్రం 4 గంటల నుంచి ఛాయిస్‌ లాకింగ్‌ ప్రారంభమై, 13న ఉదయం 11 గంటలకు ముగుస్తుంది. సీట్ల కేటాయింపు ఫలితాలు ఆగస్టు 17న, రిపోర్టింగ్‌ ఆగస్టు 18 నుంచి 22 వరకు ఉంటుంది.

Comments

G
Loading comments...