Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ నిరసనలపై వివాదం

విష్ణు వర్ధన్ Jul 23, 2026 9:26 PM అల్ ఇండియా about 1 hour ago
నీట్ నిరసనలపై వివాదం - Udayam Digital
నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో విధులు నిర్వర్తించిన ఆర్ఏఎఫ్ కమాండెంట్ సోనియా సెహ్రావత్ సోషల్ మీడియా పోస్ట్ వివాదాస్పదమైంది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఆమె రాజకీయ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...