వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని దిల్లీ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే నేర చరిత్ర ఉన్నవారికి మాత్రం ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది.
జులై 29న జరిగిన ఆందోళనల సందర్భంగా 13 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.
Comments
Loading comments...
