వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 30న నిర్వహించనున్న NEET-PG పరీక్షకు చిత్తూరు జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. చిత్తూరు SVCET కాలేజీ, పలమనేరు మదర్ థెరిస్సా కాలేజీ, కుప్పం ఇంజినీరింగ్ కాలేజీ, ద్రవిడియన్ యూనివర్సిటీలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.
జిల్లాలో మొత్తం 594 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

