వార్తలకు తిరిగి వెళ్లండి

సుజాతనగర్ తహశీల్దార్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ అంకిత్ ముందుగా సందర్శించి ఫర్నిచర్, తాగునీరు, మరుగుదొడ్ల వసతులను పరిశీలించారు. లోటుపాట్లు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రం పరిసరాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సెక్షన్ 163 అమలు చేయాలని సూచించారు. సమీప జిరాక్స్ కేంద్రాలను మూసివేయించి, పరీక్ష సమయంలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

