Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష

Follow Udayam on Google
vihar Aug 31, 2026 10:40 AM కర్నూలుGeneral
 ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష - Udayam
కర్నూలు జిల్లాలో ఆదివారం నీట్ పీజీ–2026 ఆన్‌లైన్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 7 కేంద్రాల్లో 2,114 మంది దరఖాస్తు చేసుకోగా 2,087 మంది (98.72%) హాజరయ్యారు. 27 మంది గైర్హాజరయ్యారు. పుల్లారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ డా. ఏ.సిరి పరిశీలించారు. పరీక్షలు నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...