Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పేపర్ లీక్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: బండి సంజయ్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 24, 2026 6:53 PM హైదరాబాద్General
నీట్ పేపర్ లీక్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: బండి సంజయ్ - Udayam
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నిందితులకు కఠిన శిక్ష పడేలా కేంద్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిందని, సీబీఐ ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 40 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించామని తెలిపారు.

Comments

G
Loading comments...