Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పేపర్‌ లీక్‌: సీబీఐ ఛార్జ్‌షీట్‌

Follow Udayam Digital on Google
రాజిత దేవి Aug 07, 2026 10:40 AM ఆల్ ఇండియా జాతీయ
నీట్ పేపర్‌ లీక్‌: సీబీఐ ఛార్జ్‌షీట్‌ - Udayam Digital
నీట్‌ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి చెందిన ముగ్గురు సబ్జెక్టు నిపుణులే సూత్రధారులని సీబీఐ తేల్చింది. ఈ మేరకు 94 పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ప్రశ్నలను కంఠస్థం చేసి, చీటీలపై రాసుకుని ఈ అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేయగా, దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...