Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పరీక్షలో జేఈఈ తరహా బహుళ సెషన్ల నిర్వహణపై పరిశీలన

Follow Udayam on Google
సాయి తేజ Jul 27, 2026 2:51 PM జాతీయంGeneral
నీట్ పరీక్షలో జేఈఈ తరహా బహుళ సెషన్ల నిర్వహణపై పరిశీలన - Udayam
నీట్ పరీక్షను జేఈఈ తరహాలో బహుళ సెషన్లలో నిర్వహించడం, వేర్వేరు ప్రశ్నపత్రాలు, ప్రశ్నల బ్యాంక్ ఏర్పాటు వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి తెలిపారు. పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేలా సాంకేతిక ఆధారిత సంస్కరణలను సిఫారసు చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్ త్వరలో సమావేశం కానుంది.

Comments

G
Loading comments...