Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌ లీకేజీపై కిషన్‌రెడ్డి

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 24, 2026 7:02 AM జాతీయంGeneral
నీట్‌ లీకేజీపై కిషన్‌రెడ్డి - Udayam
నీట్‌ పేపర్‌ లీకేజీ తప్పు జరిగిందని, పరీక్ష రద్దు చేసి సమర్థంగా మళ్లీ నిర్వహించినట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరలో జీరో టాలరెన్స్ పాలసీ తీసుకురానుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని, పార్లమెంట్‌లో నీట్‌పై ఎంతసేపైనా చర్చకు సిద్ధమని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...