Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ లీకేజీలో కేంద్రం వైఫల్యం: మర్రి జనార్దన్ రెడ్డి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 25, 2026 5:46 PM నాగర్ కర్నూల్General
నీట్ లీకేజీలో కేంద్రం వైఫల్యం: మర్రి జనార్దన్ రెడ్డి - Udayam
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ వైఫల్యం స్పష్టంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినా కేంద్రం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. విద్యార్థులపై అమానుష ప్రవర్తనతో ప్రజాగ్రహం వ్యక్తమైందని, అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వ్యవహరించిందని విమర్శించారు.

Comments

G
Loading comments...