Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NEET కౌన్సెలింగ్ అభ్యర్థులకు అలర్ట్

Follow Udayam on Google
RAGHU Aug 08, 2026 2:46 PM శ్రీకాకుళంGeneral
NEET కౌన్సెలింగ్ అభ్యర్థులకు అలర్ట్ - Udayam
NEET UG-2026 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఉన్న విద్యార్థులకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) భారీ ఊరటనిచ్చింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏవైనా పొరపాట్లు చేసినా,తప్పుడు కోటా వివరాలను నమోదు చేసిన అభ్యర్థుల కోసం రీసెట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది.ఈ ఆప్షన్ ఆగస్టు 12 ఉదయం 11 గంటల వరకు అందుబాటులో ఉండనుంది.

Comments

G
Loading comments...