Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ అర్హుల జాబితా విడుదలకు సై

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 22, 2026 7:41 AM అమరావతిGeneral
నీట్ అర్హుల జాబితా విడుదలకు సై - Udayam
నీట్ యుజి 2026 రాష్ట్ర అర్హుల జాబితాను మూడు నాలుగు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతినిధులు వెబ్‌సైట్‌లోనే నేరుగా జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. గతంలో అధికారులు ఢిల్లీ వెళ్లి హార్డ్ డిస్క్ తెచ్చేవారని, ఈ ఏడాది నేరుగా ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తామని ఎన్టీఏ సమాచారం ఇచ్చినట్లు హెల్త్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...