Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్‌లో సాంకేతిక సమస్యలు

Follow Udayam on Google
Rajdeep Jun 16, 2026 12:04 PM జాతీయంGeneral
నీట్ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్‌లో సాంకేతిక సమస్యలు - Udayam
నీట్ రీటెస్ట్ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్‌లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెబ్‌సైట్ మొరాయించడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యారు. రిఫండ్‌ ప్రక్రియలో కూడా సాంకేతిక లోపాలు తలెత్తాయని ఆరోపించారు. ఎన్‌టీఏ సర్వర్లపై ఒత్తిడి వల్ల ఈ సమస్యలు తలెత్తాయని, సాంకేతిక లోపాలను సరిదిద్దుతున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 4 లక్షల మంది అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నారని ఎన్‌టీఏ వెల్లడించింది.

Comments

G
Loading comments...