వార్తలకు తిరిగి వెళ్లండి

వినూత్న రీతిలో పాఠాలు చెబుతూ, స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్న టీచర్ బొంపల్లి భవానీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
కామారెడ్డి జిల్లా గాంధారి MPPS బాలికల పాఠశాలలో టీచర్గా పని చేస్తున్న ఆమెను కేంద్రం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది. భవానీ ఇన్స్టాగ్రామ్లోనూ యాక్టివ్గా ఉంటూ పిల్లల కోసం వీడియోలు చేస్తుంటారు. అటు ఏపీ నుంచి కౌలురి రాజేశ్ ఎంపికయ్యారు.
Comments
Loading comments...

