Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్ గేమ్స్‌లో నేడు బరిలోకి నీరజ్ చోప్రా

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 30, 2026 12:45 PM జాతీయంక్రీడలు
కామన్వెల్త్ గేమ్స్‌లో నేడు బరిలోకి నీరజ్ చోప్రా - Udayam
కామన్వెల్త్ గేమ్స్ 8వ రోజున భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలెన్ త్రో పోటీల్లో బరిలోకి దిగుతున్నాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఆయన కామన్వెల్త్ లో పోటీపడుతుండగా, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌తో పాటు పలువురు టాప్ అథ్లెట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురుకానుంది. అలాగే డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్, వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఇతర భారత అథ్లెట్లు పోటీపడనున్నారు.

Comments

G
Loading comments...