Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:20 AM పెద్దపల్లి General
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం - Udayam
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకమని ఎలిగేడు ఎస్సై మధుకర్‌ అన్నారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యాపారులు, దుకాణదారులతో సమావేశమై ప్రతి దుకాణం వద్ద కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రధాన కూడళ్లలో కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని సూచించారు. నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు.

Comments

G
Loading comments...