Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల నియంత్రణకు చర్యలు

Follow Udayam on Google
RR REDDY Sep 11, 2026 9:29 PM నిజామాబాద్General
నేరాల నియంత్రణకు చర్యలు - Udayam
ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ పి. సాయి చైతన్య సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్, సైబర్ నేరాలు, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాత నేరస్థులపై నిఘా, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే పండగల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...