Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేర సమీక్షలో ఎస్పీ కీలక ఆదేశాలు

Follow Udayam on Google
madhu Sep 11, 2026 9:43 PM ములుగుGeneral
నేర సమీక్షలో ఎస్పీ కీలక ఆదేశాలు - Udayam
ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు నెల నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే నమోదు చేసి సంబంధిత స్టేషన్‌కు బదిలీ చేయాలని, సైబర్, ప్రాపర్టీ నేరాలపై వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...