వార్తలకు తిరిగి వెళ్లండి

రౌడీ షీటర్లు నేరప్రవృత్తికి స్వస్తి పలకాలని ప్యాపిలి ఎస్సై నాగార్జున సూచించారు.ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లను కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్సై అన్నారు.
తమపై ఆధారపడిన కుటుంబాల కోసం సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలన్నారు. రౌడీ షీటర్లు తమ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హేచ్చరించారు
Comments
Loading comments...

