వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసు స్టేషను , సర్కిల్ కార్యాలయంను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో మహిళల భద్రత, సైబర్ భద్రత, రహదారి భద్రత, గంజాయి నియంత్రణ పట్ల క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని అదికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలని అదికారులకు సూచించారు.
Comments
Loading comments...

