Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లి మేజర్ జీపీలో 'VBGRAMG' గ్రామసభ

Follow Udayam on Google
K. Venkatesh Oct 02, 2026 5:00 PM ఖమ్మంGeneral
నేలకొండపల్లి మేజర్ జీపీలో 'VBGRAMG' గ్రామసభ - Udayam
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మేజర్ పంచాయతీ కార్యాలయంలో 'VBGRAMG' గ్రామసభను నిర్వహించారు. సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, ఉపసర్పంచ్ మద్దినేని మహేష్ హాజరై గ్రామ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కొత్త పనులను అధికారులతో కలిసి గుర్తించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామానికి శాశ్వత ఆస్తుల కల్పనపై చర్చించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...