వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లి మండలంలోని గ్రామాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా సాగాయి. రాజారాంపేటలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రాయపూడి రామారావు, నాచేపల్లి సర్పంచ్ మౌనిక,
రామచంద్రాపురంలో కార్యదర్శి పవన్ బోదులబండలో సర్పంచ్ నాగార్జున పంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. దేశభక్తి నినాదాల మధ్య ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

