వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరు మండలం వాండ్రంగి వీధిలో నేలబావిలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందిన ఘటన విషాదం నింపింది.
టెక్కలిలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న నిఖిల్ (20)సింగుపురంలోని బంధువుల ఇంటికి స్నేహితులతో కలిసి వచ్చాడు.అనంతరం స్నేహితులతో స్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తు నేలబావిలో పడి మృతిచెందాడు.సమాచారం అందుకున్న శ్రీకాకుళం రూరల్ ఎస్‌ఐ సురేష్ ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు
Comments
Loading comments...

