వార్తలకు తిరిగి వెళ్లండి

నగరం పరిధిలోని అరసవల్లి ఆలయంలో సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును సూర్య కిరణాలు నేడూ కూడా తాకలేదు.
ఆదిత్యునికి కిరణ స్పర్శ తాకే అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులకు రెండో రోజూ తీవ్ర నిరాశ ఎదురైంది. మబ్బులు కమ్ముకోవడంతో ప్రభాత భానుడి సూర్య కిరణాలు ఆలయంలోకి ప్రసరించలేదని అర్చకులు తెలిపారు.
Comments
Loading comments...

