వార్తలకు తిరిగి వెళ్లండి

హల్ద్వానీ రాజకీయంగా 'శుద్ధికరణ ఘటనకు నిరసనగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నేడు సాయంత్రం 4 గంటలకు భారీ నిరసన మార్చ్, సత్యాగ్రహం నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా నుంచి డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగనుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.
Comments
Loading comments...

