Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు విజయవాడ - ఉండవల్లి మార్గంలో ట్రాఫిక్ మళ్లింపు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 8:27 AM గుంటూరుGeneral
నేడు విజయవాడ - ఉండవల్లి మార్గంలో ట్రాఫిక్ మళ్లింపు - Udayam
నేడు స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ నుంచి ఉండవల్లి వెళ్లే వాహనాలు బ్యారేజి చెక్‌పోస్టు, సీతానగరం ఘాట్, రామకృష్ణ మిషన్ స్కూల్ రోడ్డు, స్క్రూ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. అలాగే ఉండవల్లి నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికులు స్క్రూ బ్రిడ్జి, బోట్‌యార్డ్, రైల్వే అండర్‌పాస్, ఎన్‌టీఆర్ కట్ట, ఓల్డ్ టోల్‌గేట్ మార్గంలో ప్రయాణించాలని పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...