Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 9:39 AM మహబూబ్‌నగర్General
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం - Udayam
చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా కేతిరెడ్డి పల్లి ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నారు. కేతిరెడ్డిపల్లి, చింతకుంట తండా, ఎక్వాయ పల్లి, చెన్నంగులగడ్డ తండాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాయం ఉంటుందని రాజాపూర్ ఏడీ నవీన్‌కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...