Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఊర్కొండలో డా.సి.లక్ష్మారెడ్డి పర్యటన

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 1:12 PM మహబూబ్‌నగర్General
నేడు ఊర్కొండలో డా.సి.లక్ష్మారెడ్డి పర్యటన - Udayam
​జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి నేడు ఊర్కొండ మండలంలో పర్యటించనున్నారు. మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పోలే నరేష్ కుమార్తె నూతన వస్త్రాలంకరణ మహోత్సవంలో మధ్యాహ్నం 2:50 గంటలకు పాల్గొంటారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...