వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం సాయంత్రం 5:30 గంటలకు తెరుచుకోనుంది. గురువారం ఉదయం 5:30 గంటల నుండి 5 రోజుల పాటు స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

