వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ నగర పంచాయతీ వెంకమ్మపేట రక్షిత పథకం పరిధిలో గురువారం , శుక్రవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని కమిషనర్ పి.నూకరాజు తెలిపారు.
రక్షిత పథకం నుంచి భూగర్భంలోని పాత పైపులు తొలగించి నూతన పైపులు ఏర్పాటు చేయనున్నారు. గురువారం 1, 2, 11, 12, 17, 18, 19, 20 వార్డులకు నీటి సరఫరా ఉండదని, తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

