వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి పట్టణంలో శుక్రవారం భారీ పోలీసు బలగాల ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పట్టణ సిఐ ఆరోహణరావు తెలిపారు.
సీఐ మాట్లాడుతూ.. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ ఆదేశాల మేరకు దాదాపు 250 మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనానికి పిల్లలను వెంటబెట్టుకుని వెళ్ళకూడదని ఆయన పట్టణ ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

