వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో నేడు సంస్కృత భాషా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలుగు సంస్కృత అకాడమీ శ్రీకాకుళం శాఖ నిర్వాహకుడు భాస్కరభట్ల శ్రీరామశర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 15 పాఠశాలల్లో విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

