వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.
ఉదయం 9 గంటలకు గారలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు.9.30 గంటలకు వమ్మరవిల్లి ఎత్తిపోతల పథకం జెండా లైన్‌ను ప్రారంభిస్తారు.అనంతరం శ్రీకాకుళం నగరంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను, సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభిస్తారు.
Comments
Loading comments...

