వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి మండలంలోని మర్తమాల గ్రామంలో నేడు ఉదయం 11గంటలకు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని గ్రామపంచాయతీ పరిధిలో ఘనంగా నిర్వహించనున్నారు.
శివాజీ మహారాజ్ విగ్రహ దాత ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించన్నారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

