Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు సాలూరు లో మంత్రి సంద్యారాణి ప్రజా దర్బార్

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 11:03 AM విజయనగరంGeneral
నేడు సాలూరు లో మంత్రి సంద్యారాణి ప్రజా దర్బార్ - Udayam
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి శుక్రవారం ఉదయం 10 గంటలకు సాలూరు మున్సిపల్‌ కార్యాలయంలో ప్రజా దర్చార్‌ నిర్వహించనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను నేరుగా మంత్రికి అందించవచ్చని , ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ప్రభాకరరెడ్డితో పాటు జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...