Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు, రేపు తొట్లకొండ వద్ద పర్యాటకులకు అనుమతి లేదు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 22, 2026 7:33 AM విశాఖపట్నంGeneral
నేడు, రేపు తొట్లకొండ వద్ద పర్యాటకులకు అనుమతి లేదు - Udayam
విశాఖ వేదికగారెండు రోజులు పాటు బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతం అయిన తొట్లకొండ వద్ద పర్యాటకులకు అనుమతి ఉండదని, జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం వద్ద బ్రిక్స్ దేశాల ప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమం, సందర్శన ఉంటుందని తెలిపారు. కావున ఈ రెండు రోజులూ సాధారణ సందర్శకులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...