Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ప్రజా దర్భార్ నిర్వహించనున్న మంత్రి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 11:06 AM విజయనగరంGeneral
నేడు ప్రజా దర్భార్ నిర్వహించనున్న మంత్రి - Udayam
ఏపీ రాష్ట్ర చిన్న , మద్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ శుక్రవారం గంట్యాడ మండలం కోటారుబిల్లి జంక్షన్‌ సమీపంలో ఉన్న TTD కల్యాణ మండపంలో ప్రజా దర్బార్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో ప్రజా దర్బార్‌ కార్యక్రమానికి కలెక్టర్‌, జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...