Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు పరిగిలో బీఆర్‌ఎస్ నిరసన దీక్ష

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 17, 2026 9:37 AM వికారాబాద్General
నేడు పరిగిలో బీఆర్‌ఎస్ నిరసన దీక్ష - Udayam
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ కేటీఆర్ పిలుపు మేరకు నేడు ఉదయం 9:30 గంటలకు పరిగి పట్టణంలో బీఆర్‌ఎస్ భారీ నిరసన చేపట్టనుంది. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని KMR కార్యాలయం పిలుపునిచ్చింది.

Comments

G
Loading comments...