వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సిహెచ్ లలిత మంగళవారం తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న, రిలీవ్ ఆయిన విద్యార్థులకు పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

