వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్ల కొమ్మల తొలగింపు పనుల వల్ల శుక్రవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పొన్నూరు టౌన్-1 ఫీడర్ పరిధిలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ అశోక్ కుమార్ తెలిపారు.
సాంబశివరావుపేట, కోర్టు ఏరియా, DVC కాలనీ, వైష్ణవి నగర్, సుజాతా కాలేజీ వెనుక పరిసర ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు
Comments
Loading comments...

