Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు పిట్టలవానిపాలెంలో పీజీఆర్‌ఎస్

Follow Udayam on Google
C.JHAN Aug 28, 2026 8:48 AM బాపట్లGeneral
నేడు పిట్టలవానిపాలెంలో పీజీఆర్‌ఎస్ - Udayam
పిట్టలవానిపాలెం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మండల ప్రజలు తమ అర్జీలు, సమస్యలను నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...