Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు పాలిటెక్నిక్ బంద్‌కు ఏబీవీపీ మద్దతు

Follow Udayam on Google
RR REDDY Aug 25, 2026 7:15 AM నిజామాబాద్General
నేడు పాలిటెక్నిక్ బంద్‌కు ఏబీవీపీ మద్దతు - Udayam
నేడు పాలిటెక్నిక్ కళాశాలల పరిరక్షణ కోసం చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్ పిలుపునిచ్చారు నిన్న రాత్రి నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుక రావాలనుకుంటున్న మార్పులతో పాలిటెక్నిక్ విద్యకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు

Comments

G
Loading comments...