Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు నీటి సరఫరా నిలిపివేత

Follow Udayam on Google
madhu Sep 04, 2026 8:15 AM ములుగుGeneral
నేడు నీటి సరఫరా నిలిపివేత - Udayam
వెంకటాపూర్ మండలం పాలంపేటలోని 21.6 ఎంఎల్‌డీ సామర్థ్యం గల WTPలో 500 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కారణంగా శుక్రవారం నీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు హనుమకొండ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ సీహెచ్‌ చలుమారెడ్డి తెలిపారు. దీంతో మల్లంపల్లి, ములుగు, వెంకటాపూర్‌, గోవిందరావుపేట మండలాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.

Comments

G
Loading comments...